Monday 23 November 2020

నవంబర్ 23, 2020 పంచాంగం

 



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం, నవంబర్ 23, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్ల పక్షం
తిధి:నవమి రా2.51 తదుపరి దశమి
వారం :సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:శతభిషం సా4.24 తదుపరి పూర్వాభాద్ర
యోగం:వ్యాఘాతం ఉ9.52 తదుపరి హర్షణము
కరణం:బాలువ మ2.27 తదుపరి కౌలువ రా2.51 ఆ తదుపరి తైతుల
వర్జ్యం :రా11.13 - 12.56
దుర్ముహూర్తం:మ12.08 - 12.52 &
మ2.21 - 3.06
అమృతకాలం:ఉ8.50 - 10.31
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:6.12
సూర్యాస్తమయం: 5.20


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment