మేష రాశి ఫలాలు
త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ చాలా శుభదినం. వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రువు అని గుర్తుంచుకొండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మీకుఈరోజు ధననష్టం సంభవించవచ్చును,కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రములమీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు మీ ఖాళీసమయాన్ని ఏదైనా గుడిలో,గురుద్వారాలో,ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు,మరియుఅనవసర సమస్యలకు,వివాదాలకు దూరంగా ఉంటారు.
వృషభ రాశి ఫలాలు
మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. మీజీవితభాగస్వామికి,మీకు ఆర్థికసంబంధిత విషయాల్లో గొడవాలుజరిగే అవకాశము ఉన్నది.ఆమె/అతడు మీకు మీయొక్క అనవసర ఖర్చులమీద హితబోధ చేస్తారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం! మీరు సమయాన్ని సద్వినియోగించుటకొరకు పార్కుకు వెళతారు కానీ, అక్కడ తెలియనివారితో వాగ్వివాదానికి దిగుతారు,ఇది మియొక్క మూడును చెడగొడుతుంది
మిథున రాశి ఫలాలు
ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందండి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ఈరోజు రోజువారీ బుజీనుండి ఉపసమానమునుపొంది మీకొరకు సమయాన్నివెచ్చిస్తారు.ఖాళి సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు, కనుక మీరు హర్ట్ అయే చోట్లకి చెళ్ళకుండా దూరంగా ఉండండి. ఇతరులకి వారి ఆర్ధికవసరాలకు అప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారిఅవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. ఒక్కవైపు- ఆకర్షణం, మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. ఈరాశిగల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చూస్తారు,అయినప్పటికీ మీరువిచారించాల్సిన పనిలేదు,మీరుకస్టపడి సరినపధ్దతిలోప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచిఫలితాలను అందుకుంటారు. మీసమయాన్ని వృధాచేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి.
సింహ రాశి ఫలాలు
మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకొండి. ప్రత్యేకించి, మైగ్రెయిన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు. లేకుంటే, వారికది అనవసరంగా భావోద్వేగపు వత్తిడిని కలుగ చేస్తుంది మీరు మీయొక్క జీవితాన్ని సాఫీగా,నిలకడగా జీవించాలి అనుకుంటేమీరు ఈరోజు మీయొక్క ఆర్థికపరిస్థితిపట్ల జాగురూపకతతో ఉండాలి. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం, మరింత రాపిడి కలిగేలాగ చేస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు
కన్యా రాశి ఫలాలు
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే.
తులా రాశి ఫలాలు
గర్భవతి అయిన స్త్రీ, లేదా కాబోయే తల్లి, గచ్చుమీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా పొగత్రాగే స్నేహితుల ప్రక్కన నిలబడవద్దు. ఇంకా జన్మించని ఆ శిశువుపై దీని చెడు ప్రభావం పడగలదు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీసమస్యలను మరచి, మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్లు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. ఈరోజు సాయంత్రము ఖాళి సమయములో మీరు మీమనస్సుకి బాగాదగ్గరైనవారి ఇంట్లో గడుపుతారు. కానీ,ఈసమయములో వారు చెప్పేవిషయానికి మీరు భాదను పొందుతారు.అనుకున్నదానికంటే ముందే అక్కడినుండి వచ్చేస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఈరోజు ఎవరైతే కొన్నస్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు.దీనివలన మీకు బాగా కలసివస్తుంది. శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే. అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందించింది. మీప్రియమైనవారు మిమ్ములను అర్ధంచేఉకోవటంలేదుఅని భావిస్తే,వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్ళతో సమయము గడిపి కూర్చువుపెట్టి మీమనస్సులో ఉన్నది,ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. ఈ రోజు, మీలక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటె ఎక్కువగా సెట్ చేసుకోవాని ఉద్దేశ్యంలో ఉంటారు- మీరు అనుకున్నంటగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. ఈరోజు,మీకుటుంబంలో చిన్నవారితో మీరు మీయొక్క ఖాళీసమయాన్ని వారితో మాట్లాడటము ద్వారా సమయాన్నిగడుపుతారు.
ధనుస్సు రాశి ఫలాలు
పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఈరోజు మీకుటుంబసభ్యులని బయటకుతీసుకువెళతారు.వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. మీస్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు- కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకొండి. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. మీరు ఈరోజు ఖాళీసమయములో మీకు నచ్చినపనిని చేయాలి అనుకుంటారు.కానీ అనుకోని అతిధి ఇంటికి రావటముచేత మీరు ఆపనులను చేయలేరు.
మకర రాశి ఫలాలు
జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకొండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. దగ్గరిబంధువుల ఇంటికివెళ్ళటంవలన మీకు ఆర్ధికసమస్యలు పెరుగుతాయి. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొండి. అంతేకానీ వీధిన పడకండి. లేకపోతే పరువుపోగలదు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురిఅవుతుంది, అలాగే మీ ప్రేమ జీవితంకూడా. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు.
కుంభ రాశి ఫలాలు
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితోకలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర,ముఖ్యంకాని పనులకోసము సమయాన్ని గడుపుతారు.
మీన రాశి ఫలాలు
కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. మీ ఇంటివాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. ఎవరైతే ఇంకాఉద్యోగమూరాకుండాఉన్నారోవారు ఈరోజు కష్టపడితేవారికి తప్పకుండా మంచి ఉద్యోగము వస్తుంది.కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది. మీఖాళీ సమయాన్ని మీయొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment