Friday 27 November 2020

శ్రీతులసీభుజంగస్తోత్రం

 




1) లసత్ పూర్ణచంద్రస్ఫుర క్షీరాబ్ధితనయాం
లసత్ హేమసద్రత్న మణిభూషితాంగీం
లసత్ హరిహరానంద వర్ధనీయమానసాం
భజే తులస్యంబాం త్రిలోకైకపూజ్యాం ||
2) సమానాధికావర్జితా పుణ్యదాత్రీం
సదానందకందైక పరబ్రహ్మరూపాం
మాణిక్యకంకణాఢ్య కేయూరహారాం
భజే తులస్యంబాం త్రిలోకైకపూజ్యాం ||
3) శాంతికోటికాంతిప్రద పంచభూతాత్మికాం
సంసారదుఃఖశమన దీనజనపాలినీం
పురందరసతీపూజ్య మంజీరచరణాం
భజే తులస్యంబాం త్రిలోకైకపూజ్యాం ||
4) నారదాదిమౌనివంద్య సర్వాంతర్యామినీం
ఆర్తిభయభంజన సౌభాగ్యదాయినీం
బ్రహ్మణాదివర్ణపూజ్య నవదుర్గారూపిణీం
భజే తులస్యంబాం త్రిలోకైకపూజ్యాం ||
5) యోగిహృదయాధివాస కుండలినీరూపిణీం
కుశాగ్రబుద్ధిప్రద జాడ్యాపహారిణీం
ఆదివ్యాధినిర్మూల ధర్మధ్వజపుత్రికాం
భజే తులస్యాంబాం త్రిలోకైకపూజ్యాం ||
సర్వం శ్రీతులసీ దివ్యచరణారవిందార్పణమస్తు


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment