Tuesday 24 November 2020

నవంబర్ 25 , 2020 రాశిఫలాలు




మేషం: కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. విద్యావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

సింహం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కన్య: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. భూయోగం. ముఖ్య నిర్ణయాలు. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో ప్రగతి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.

తుల: కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముఖ్య పాత్ర పోషిస్తారు.

వృశ్చికం: రుణదాతల ఒత్తిడులు.  దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాఇలు. ఒప్పందాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తుంది.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకలకు హాజరవుతారు. ఆస్తి లాభ సూచనలు. పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

కుంభం: కొన్ని పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపారాల విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.



ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371







 

No comments:

Post a Comment