మేషం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.
వృషభం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో పైహోదాలు దక్కుతాయి.
మిథునం: కార్యజయం. బాకీలు వసూలవుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కర్కాటకం: మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. రాబడి అంతగా ఉండదు. ఉద్యోగాల్లో పనిభారం. వ్యాపారులకు సామాన్యలాభాలు.
సింహం: కుటుంబంలో చికాకులు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అనారోగ్య సూచనలు. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
కన్య: కార్యక్రమాలు సకాలంలో పూర్తి. బంధువులతో సఖ్యత. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు హోదాలు.
తుల: దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగులకు మరింత అనుకూలం.
వృశ్చికం: కార్యక్రమాలలో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారులకు అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు అనుకోని బదిలీలు.
మకరం: కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక. గృహ నిర్మాణయత్నాలు. రాబడి ఆశాజనకం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు మరింత అనుకూలత.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment