Wednesday 18 November 2020

నవంబర్ 19 , 2౦20 , రాశిఫలాలు:

 



మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార,ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. శ్రమాధిక్యం.

మిథునం: పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తు,వస్త్ర లాభాలు. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. దైవదర్శనాలు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం:శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమార్పులు. ఆలయదర్శనాలు. 

కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. అనారోగ్యం. విద్యార్థులకు ఒత్తిడులు.

తుల: నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో కనిపించని లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మీనం: ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.  వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దైవదర్శనాలు.
 ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371







No comments:

Post a Comment