Tuesday 20 October 2020

మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగించే నేటి యోగక్షేమo:

 



ఈ రోజు మంగళవారం , నవరాత్రులలో  నాలుగవ రోజు. ఈరోజు మనం అమ్మవారిని కొలిచే రూపం కూష్మాండ. ఈ రోజు ఎరుపు వస్త్రాలు ధరించి  సాయంత్రం దీపారాధన తర్వాత " ఓం కూష్మాన్దాయై నమః" అని 12 మాలలు జపించండి. అనాహత చేక్రం క్లీన్ అవ్వడంతో పాటు మీ జాతక చక్రం లో వ్యయ స్థానం 12 స్థానం శుద్ధి చేయబడుతుంది.మేఎ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371








No comments:

Post a Comment