Wednesday, 21 October 2020

విశుద్ది చక్ర శక్తి పెరగడానికి, వాక్శుద్ధి పెరగడానికి , బుదగ్రహ లోపాలు సవరించడానికి నేటి యోగక్షేమం:

 


ఈ రోజు నవరాత్రులలో ఐదవ రోజు, మూల నక్షత్రం , బుదవారం .జ్యోతిష శాస్త్రంలో బుడుడికి సంకేతం బుదవారం, అలాగే సంఖ్యా శాస్త్రంలో  ఐదవ సంఖ్యా బుడుదికే సంకేతం.మనం ఎవరికైనా కోరే మంచి , మన గురించి మంచి జరగాలని అన్తామో అల్లాంటి వాక్శుద్ధి రావడానికి మన జాతక రీత్యా బూడ గ్రహ దోషాలు తొలగడానికి ఈ మంత్రం జపించండి. ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తరవాత ఈ మంత్రాన్ని జపించండి ఐదు మాలాల.


"ఓం హ్రీం సహ: స్కంద మాత్రే నమః" 

ఈ మంత్రం విశుద్ది చక్రం మీద పని చేస్తుంది. మన వాక్సిద్ది పెరుగుతుంది. మన మ ఏది అంటే అది అయ్యే శక్తి పెరుగుతుంది.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment