Friday 16 October 2020

అక్టోబర్ 17, 2020 , నేటి రాశిఫలాలు:

 


మేషం:

అనుకోని ప్రయాణాలు. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మందకొడిగా సాగుతాయి. 

వృషభం: 

పనులు సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తువులు కొంటారు. పరపతి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.


మిథునం: 

శ్రమాధిక్యమే. పనుల్లో కొంత జాప్యం. విద్యార్థులకు కొంత నిరాశ. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. 

కర్కాటకం: 

వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.


సింహం:

కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

కన్య: 

పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ముఖ్య నిర్ణయాలు వాయిదా. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. ధనవ్యయం.


తుల:

 కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు.

 వృశ్చికం

పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన ఇంక్రిమెంట్లు.

 ధనుస్సు

వ్యవహారాలలో పురోగతి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

 మకరం: 

వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. ముఖ్యమైన పనులు వాయిదా. సోదరులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

 కుంభం

రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

 మీనం: 

ఆస్తి వివాదాల నుంచి విముక్తి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల కలయిక. వాహనయోగం. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. విందువినోదాలు.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371








No comments:

Post a Comment