ప్రశ్న అడిగిన వారు:కుమారస్వామి, సంగారేడ్డ్డి
కలియుగంలో అదీ ఈ కాలం లో అశ్వమేధయాగం చెయ్యడం దుర్లభం. దానికి ప్రతిగా అంతే ఫలితాన్నిచ్చే నాలుగు చెప్ప బడ్డాయి.
మేడి చెట్టుకు ప్రదక్షిణ,
రావి చెట్టుకు పూజ,
వేప చెట్టును నాటుట,
మామిడి పళ్ళు దానం
అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment