మన జన్మా జాతకం లోని తొమ్మిది గ్రహాలని అధీనంలో ఉంచగలిగే శక్తి కలిగిన మాత సిద్ది ధాత్రి.
"ఓం ఐం హ్రీం సిద్ది దాత్రే నమః"
అనే మన్థ్రానీ జపించడం వరణ అన్నిటిని జయించే శక్తి, ,సర్వ సిద్దిత్వం, శరీరంలోని చక్రాల శక్తి పెరగడం, జన్మ జాతకంలోని నెగెటివ్ శక్తినిస్తున్న గ్రహాల శక్తిని సరిచేస్తుంది.
సాయంత్రం దీపారాధన తర్వాత ఈ మంత్రాన్ని ఎనిమిది మాలలు జపించాలి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment