Tuesday 20 October 2020

దుర్గా స్తోత్రం

 


విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.

యశోదాగర్భసంభూతాం – నారాయణ వరప్రియాం నందగోపకులే జాతం – మంగళాం కులవర్ధనీమ్.

కంసవిద్రావణకరీం – అనురాణాం క్షయంకరీం శిలాతటవినిక్షిప్తాం – ఆకాశం ప్రతి గామినీమ్

వాసుదేవస్య భగినీం – దివ్యమాల్యవిభూషితాం దివ్యాంబరధరాం దేవీం – ఖడ్గఖేటక ధారిణీం

భారావతరణే పుణ్యే – యే స్మరంతి సదాశివాం తాన్త్వై తారయతే పాపా – త్పంకే గా మిప దుర్బలామ్.

స్తోతుం ప్రచక్రమే భూయో – వివిధైః స్తోత్రసంభవై: ఆమంత్ర్య దర్శనాకాంక్షీ – రాజా దేవీం సహానుజః

నమోస్తు వరదే కృష్ణే – కుమారి బ్రహ్మచారిణి బాలార్కసదృశాకారే – పూర్ణచంద్ర నిభాననే

చతుర్భుజే చతుర్వక్ర్తి – పీనశ్రోణిపయోధరే మయూరపించవలయే – కేయూరాంగదధారిణి.

భాసి దేవి యథా పద్మా – నారాయణ పరిగ్రహః స్వరూపం బ్రహ్మ చర్యం చ – విశదం తవ ఖేచరి.

కృష్ణచ్ఛవిసమా కృష్ణా – సంకర్షణసమాననా బిభ్రతీ విపులౌ బాహూ – శక్రధ్వజసముచ్చ్రయౌ.

పాత్రీ చ పంకజీ ఘంటీ – స్త్రీ విశుద్ధా చ యా భువి పాశం ధను ర్మహాచక్రం – వివిధా న్యాయుధాని చ.

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం – కర్ణాభ్యాం చ విభూషితా చంద్రవిస్పర్ధినా దేవి – ముఖేన త్వం విరాజసే.

ముకుటేన విచిత్రేణ – కేశబంధేన శోభినా భుజంగాభోగవాసేన – శ్రోణీసూత్రేణ రాజతా.

భ్రాజసే చావబద్దేన – భోగభాగ్యేన మందరః ద్వాజేన శిఖిపించానా – ముచ్చ్రితేన విరాజసే.

కౌమారం వ్రత మాస్థాయ – త్రిదివం పావితం త్వయా తేన త్వం స్తూయసే దేవి – త్రిదశై: పూజ్యసే పి చ.

త్ర్యైలోక్య రక్షణార్దాయ – మహిషాసురనాశిని ప్రసన్నామే సుర జ్యేష్టే – దయాం కురు శివా భవ.

జయా త్వం విజయా చైవ – సంగ్రామే చ జయప్రదా మయాపి విజయం దేహి – వరదా త్వం చ సాంప్రతమ్.

వింధ్యే చైవ నగశ్రేష్టే – తవ స్థానం హి శాశ్వతం కాళి కాళి మహాకాళి – సీధూమాంసపశుప్రియే.

కృపానుయాత్రా భూత్యైస్త్వం – వరదా కామచారిణీ భారావతారే యే చ త్వం – సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి – ప్రభాతే తు నరా భువి న తేషాం దుర్లభం కించిత్ – పుత్రతో ధనతో పి వా.

దుర్గా త్తారయసే దుర్గే – తత్త్వం దుర్గా స్మ్రతా జనై: కాంతారే ష్వవసన్మానాం – మగ్నానాం చ మహార్ణవే.

దస్యుభి ర్వా నిరుద్ధానాం – త్వం గతః పరమా నృణాం జలప్రతరణే చైవ – కాంతారే ష్వటవీషు చ.

యే స్మరంతి మహాదేవి – న చ సీదంతి తే నరాః త్వం కీర్తి స్శ్రీర్ ధృతి స్సిద్ధి : హ్రీ ర్విద్వా సంతతి ర్మతి:

సంధ్యా రాత్రి: ప్రభా నిద్రా – జ్యోత్స్నా కాంతి: క్షమా దయా నృణాం చ బంధనం మొహం – పుత్రనాశం ధనక్షయమ్.

వ్యాధిం మృత్యుం భయం చైవ – పూజితా నాశయిష్యసి సోహం రాజ్యా త్పరిభ్రష్ట: - శరణం త్వాం ప్రసన్నవాన్.

ప్రణత శ్చ యథా మూర్ద్నా – తవ దేవి సురేశ్వరి త్రాహిమాం పద్మపత్రాక్షి – సత్యే సత్యా భవస్వ నః

శరణం భవ మే దుర్గే – శరణ్యే భక్తవత్సలే ఏవం స్తుతా హి సా దేవీ – దర్శయామాస పాండవమ్.

ఉపగమ్య తు రాజాన – మిదం వచన మబ్రవీత్ శ్రణు రాజన్ మహాబాహో – మదీయం వచనం ప్రభో.

భవిష్య త్యచిరా దేవ – సంగ్రామే విజయ స్తవ మమ ప్రసాదా న్నిర్జిత్య – హత్వా కౌరవవాహినీమ్.

రాజ్య నిష్కంటకం కృత్యా – భోక్ష్యసే మేదినీం పునః భాత్రుభి స్సహితో రాజన్ – ప్రీతిం ప్రాప్త్యసి పుష్కలామ్.

మత్ర్పసాదా చ్ఛ తే సౌఖ్య – మారోగ్యం చ భవిష్యతి యే చ సంకీర్తయిశ్యంతి – లోకే విగతకల్మషాః

తేషాం తుష్టాప్రదాస్యామి – రాజ్య మాయు ర్వపు స్సుతం ప్రవాసే నగరే చాపి – సంగ్రామే శత్రుసంకటే.

ఆటవ్యాం దుర్గకాంతరే – గహనే జలధౌ గిరౌ యే ఇదం పరమ స్తోత్రం – శృణుయా ద్వా పఠేత వా.

న తేషాం దుర్లభం కించి దస్మిన్ లోకే భవిష్యతి య ఇదం పరమస్తోత్రం – శృణుయా ద్వా పఠేత వా.

తస్య సర్వాణి కార్యాణి – సిద్ధిం యాస్యంతి పాండవా: మత్ర్పసాదా చ్ఛ వ స్సర్వాన్ – విరాటనగరే స్థితాన్.

న ప్రజ్ఞాస్యంతి కురవో – నరా వా తన్నివాసినః ఇత్యుక్త్వా వరదా దేవీ – యుధిష్ఠిర మారిందమం.

రక్షాం క్రుత్వాం చ పండూనాం – తత్రై వాంతరధీయత.

ఇతి దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరమ్.

చ్ఛ వ స్సర్వాన్ – విరాటనగరే స్థితాన్.

న ప్రజ్ఞాస్యంతి కురవో – నరా వా తన్నివాసినః ఇత్యుక్త్వా వరదా దేవీ – యుధిష్ఠిర మారిందమం.

రక్షాం కృత్యాం చ పండూనాం – తత్ర్యై వాంతరధీయత.

ఇతి దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరమ్.



ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment