ప్రశ్న అడిగిన వారు : రాజేశ్వరి, బహ్జ్లింగంపల్లీ
సాధారణంగా సువాసిని పూజ , బాల పూజ నవరాత్రి పూజలో భాగమే. కాని అందరి కుటుంబాలలో ఈ ఆనవాయితి ఉండదు. అలాంటి వారు చెయ్యకపోయినా తప్పులేదు. కొందరికి ఇంట్లో ఆనవాయితీ ఉంటుంది కలశం పెట్టడం, సువాసిని పూజ, బాల పూజ. అలాంటి వారు త్పకుండా చెయ్యాలి. ఒక వేళా ఇంట్లో ఆనవాయితి లేకుండా కూడా చేసుకోవాలంటే చేస్య్యోచ్చు తప్పులేదు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment