శ్రీమహాదేవ ఉవాచ –
శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం పరమదుర్లభమ్ |
యజ్జ్ఞాత్వా న పునర్గచ్ఛేన్నరో నిరయయాతనామ్ || ౧ ||
నారదాయ చ యత్ప్రోక్తం బ్రహ్మపుత్రేణ ధీమతా |
సనత్కుమారేణ పురా యోగీంద్రగురువర్త్మనా || ౨ ||
శ్రీనారద ఉవాచ –
ప్రసీద భగవన్మహ్యమజ్ఞానాత్కుంఠితాత్మనే |
తవాంఘ్రిపంకజరజోరాగిణీం భక్తిముత్తమామ్ || ౩ ||
అజ ప్రసీద భగవన్నమితద్యుతిపంజర |
అప్రమేయ ప్రసీదాస్మద్దుఃఖహన్పురుషోత్తమ || ౪ ||
స్వసంవేద్య ప్రసీదాస్మదానందాత్మన్ననామయ |
అచింత్యసార విశ్వాత్మన్ప్రసీద పరమేశ్వర || ౫ ||
ప్రసీద తుంగతుంగానాం ప్రసీద శివశోభన |
ప్రసీద గుణగంభీర గంభీరాణాం మహాద్యుతే || ౬ ||
ప్రసీద వ్యక్త విస్తీర్ణం విస్తీర్ణానామగోచర |
ప్రసీదార్ద్రార్ద్రజాతీనాం ప్రసీదాంతాంతదాయినామ్ || ౭ ||
గురోర్గరీయః సర్వేశ ప్రసీదానంత దేహినామ్ |
జయ మాధవ మాయాత్మన్ జయ శాశ్వతశంఖభృత్ || ౮ ||
జయ శంఖధర శ్రీమన్ జయ నందకనందన |
జయ చక్రగదాపాణే జయ దేవ జనార్దన || ౯ ||
జయ రత్నవరాబద్ధకిరీటాక్రాంతమస్తక |
జయ పక్షిపతిచ్ఛాయానిరుద్ధార్కకరారుణ || ౧౦ ||
నమస్తే నరకారాతే నమస్తే మధుసూదన |
నమస్తే లలితాపాంగ నమస్తే నరకాంతక || ౧౧ ||
నమః పాపహరేశాన నమః సర్వభయాపహ |
నమః సంభూతసర్వాత్మన్నమః సంభృతకౌస్తుభ || ౧౨ ||
నమస్తే నయనాతీత నమస్తే భయహారక |
నమో విభిన్నవేషాయ నమః శ్రుతిపథాతిగ || ౧౩ ||
నమస్త్రిమూర్తిభేదేన సర్గస్థిత్యంతహేతవే |
విష్ణవే త్రిదశారాతిజిష్ణవే పరమాత్మనే || ౧౪ ||
చక్రభిన్నారిచక్రాయ చక్రిణే చక్రవల్లభ |
విశ్వాయ విశ్వవంద్యాయ విశ్వభూతానువర్తినే || ౧౫ ||
నమోఽస్తు యోగిధ్యేయాత్మన్నమోఽస్త్వధ్యాత్మిరూపిణే |
భక్తిప్రదాయ భక్తానాం నమస్తే భక్తిదాయినే || ౧౬ ||
పూజనం హవనం చేజ్యా ధ్యానం పశ్చాన్నమస్క్రియా |
దేవేశ కర్మ సర్వం మే భవేదారాధనం తవ || ౧౭ ||
ఇతి హవనజపార్చాభేదతో విష్ణుపూజా-
నియతహృదయకర్మా యస్తు మన్త్రీ చిరాయ |
స ఖలు సకలకామాన్ ప్రాప్య కృష్ణాంతరాత్మా
జననమృతివిముక్తోఽత్యుత్తమాం భక్తిమేతి || ౧౮ ||
గోగోపగోపికావీతం గోపాలం గోషు గోప్రదమ్ |
గోపైరీడ్యం గోసహస్రైర్నౌమి గోకులనాయకమ్ || ౧౯ ||
ప్రీణయేదనయా స్తుత్యా జగన్నాథం జగన్మయమ్ |
ధర్మార్థకామమోక్షాణామాప్తయే పురుషోత్తమః || ౨౦ ||
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment