Sunday 11 October 2020

అక్టోబర్ 11, 2020 , నేటి రాశిఫలాలు :


 


మేషం: వ్యవహారాలలో కొన్ని ప్రతిబంధకాలు. ఇంటాబయటా వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.  శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: కొన్ని వివాదాలు,  సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఉత్సాహంగా ఉంటుంది. దైవదర్శనాలు. వాహనయోగం.

మిథునం: బంధువులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు.  విద్యార్థులకు కొంత నిరాశ. స్వల్ప  అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆలయ దర్శనాలు.

కర్కాటకం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: కుటుంబసభ్యులతో తగాదాలు. స్వల్ప అనారోగ్య సూచనలు. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు.  వృత్తి,వ్యాపారాలలో నిరుత్సాహం.

తుల: కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి. శుభవార్తలు వింటారు. బాకీలు వసూలవుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. సోదరులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో తప్పని మార్పులు.

మకరం: నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: ఇంటాబయటా అనుకూల వాతావరణం.  సన్నిహితులతో సఖ్యత. నూతన ఒప్పందాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. దైవదర్శనాలు.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371












No comments:

Post a Comment