నవరాత్రులలో మూడవరోజు చంద్రఘంట దేడి రూపంలో కొలుస్తాము .మన జీవితంలో మనసుతో చేసే చింతలకు కారణమైనది చంద్రుడు. ఈ రోజు సోమవారం చందుద్ది రోజు, ఈ రోజు అమ్మవారి అలంకారం చంద్రఘంట. ఎంత విశేషం కదా. ప్రతి ఇక్కరు తమ జీవితంలోని చింతలను దూరం చేసుకోవడానికి ఈ రోజు సాయంత్రం దీపారాధన తర్వాత " ఓం చంద్రఘంటాయై నమః" అని జపిస్తూ నాలుగు మాలలజపం పూర్తి చేయండి.తప్పకుండా ఈ సంవత్సరం మీ చిన్తలన్నీ మాయమవుతాయి
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment