*
ఇంద్రకీలాద్రిపై ఈరోజు సరస్వతీదేవి అలంకరణ
*_
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.
*శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి*
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యె నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకహస్తాయై నమః
ఓం జ్ఞానసముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతకనాశి న్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారా నమః ?
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై /
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకారభూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుధాయై /
ఓం తీవ్రాయై నమః
మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింద్యావాసాయై నమః
ఓం వింధ్యాచలవిరాజితాయై నమః
ఓం చండికాయై నమః
ఓం వైష్ణవ్యై /
ఓం బ్రహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం సుధామూర్తయే నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సువాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యారుపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మధ్యేయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం శుమ్భాసురప్రమథిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం ముండకాయప్రహరణాయై నమః
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసురనమస్కృతాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యే నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారిజా సనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రాంగదాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామ్ప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధరసుపూజితాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
ఓం చతురాసనసామ్రాజ్ఞ్యై నమః
ఓం రక్తమధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలజంఘాయై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
[21/10, 4:53 a.m.] +91 99666 91450: *
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్
*
సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!
జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!
ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!
చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!
స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!
మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!
రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!
అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!
భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!
రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!
*
శుభ శుభోదయం
*
*అశ్వతర ఉవాచ -*
జగద్ధాత్రీమహం దేవీమారిరాధయిషుః శుభామ్ ।
స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీమ్ ॥ ౧॥
సదసద్దేవి ! సత్కిఞ్చిన్మోక్షవచ్చార్థవత్పదమ్ ।
తత్సర్వం త్వయ్యసంయోగం యోగవద్దేవి ! సంస్థితమ్ ॥ ౨॥
త్వమక్షరం పరం దేవి ! యత్ర సర్వం ప్రతిష్ఠితమ్ ।
అక్షరం పరమం దేవి ! సంస్థితం పరమాణువత్ ॥ ౩॥
అక్షరం పరమం బ్రహ్మ విశ్వఞ్చైతత్క్షరాత్మకమ్ ।
దారుణ్యవస్థితో వహ్నిర్భౌమాశ్చ పరమాణవః ॥ ౪॥
తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్చేదమశేషతః ।
ఓఙ్కారాక్షరసంస్థానం యత్తు దేవి ! స్థిరాస్థిరమ్ ॥ ౫॥
తత్ర మాత్రాత్రయం సర్వమస్తి యద్దేవి నాస్తి చ ।
త్రయో లోకాస్త్రయో వేదాస్త్రైవిద్యం పావకత్రయమ్ ॥ ౬॥
త్రీణి జ్యోతీంషి వర్ణాశ్చ త్రయో ధర్మాగమాస్తథా ।
త్రయో గుణాస్త్రయః శబ్దస్త్రయో వేదాస్తథాశ్రమాః ॥ ౭॥
త్రయః కాలాస్తథావస్థాః పితరోఽహర్నిశాదయః ।
ఏతన్మాత్రాత్రయం దేవి ! తవ రూపం సరస్వతి ॥ ౮॥
విభిన్నదర్శినామాద్యా బ్రహ్మణో హి సనాతనాః ।
సోమసంస్థా హవిః సంస్థాః పాకసంస్థాశ్చ సప్త యాః ॥ ౯॥
తాస్త్వదుచ్చారణాద్దేవి ! క్రియన్తే బ్రహ్మవాదిభిః ।
అనిర్దేశ్యం తథా చాన్యదర్ధమాత్రాన్వితం పరమ్ ॥ ౧౦॥
అవికార్యక్షయం దివ్యం పరిణామవివర్జితమ్ ।
తవైతత్పరమం రూపం యన్న శక్యం మయోదితుమ్ ॥ ౧౧॥
న చాస్యే న చ తజ్జిహ్వా తామ్రోష్ఠాదిభిరుచ్యతే ।
ఇన్ద్రోఽపి వసవో బ్రహ్మా చన్ద్రార్కౌ జ్యోతిరేవ చ ॥ ౧౨॥
విశ్వావాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరమ్ ।
సాఙ్ఖ్యవేదాన్తవాదోక్తం బహుశాఖాస్థిరీకృతమ్ ॥ ౧౩॥
అనాదిమధ్యనిధనం సదసన్న సదేవ యత్ ।
ఏకన్త్వనేకం నాప్యేకం భవభేదసమాశ్రైతమ్ ॥ ౧౪॥
అనాఖ్యం షడ్గుణాఖ్యఞ్చ వర్గాఖ్యం త్రిగుణాశ్రయమ్ ।
నానాశక్తిమతామేకం శక్తివైభవికం పరమ్ ॥ ౧౫॥
సుఖాసుఖం మహాసౌఖ్యరూపం త్వయి విభావ్యతే ।
ఏవం దేవి ! త్వయా వ్యాప్తం సకలం నిష్కలఞ్చ యత్ ।
అద్వైతావస్థితం బ్రహ్మ యచ్చ ద్వైతే వ్యవస్థితమ్ ॥ ౧౬॥
యేఽర్థా నిత్యా యే వినశ్యన్తి చాన్యే
యే వా స్థూలా యే చ సూక్ష్మాతిసూక్ష్మాః ।
యే వా భూమౌ యేఽన్తరీక్షేఽన్యతో వా
తేషాం తేషాం త్వత్త ఏవోపలబ్ధిః ॥ ౧౭॥
యచ్చామూర్తం యచ్చ మూర్తం సమస్తం
యద్వా భూతేష్వేకమేకఞ్చ కిఞ్చిత్ ।
యద్దివ్యస్తి క్ష్మాతలే ఖేఽన్యతో వా
త్వత్సమ్బద్ధం త్వత్స్వరైర్వ్యఞ్జనైశ్చ ॥ ౧౮॥
ఇతి శ్రీమార్కణ్డేయపురాణే త్రయోవింశోఽధ్యాయాన్తరగతం మహాసరస్వతీస్తవం సమ్పూర్ణమ్ ।
*శ్రీమార్కణ్డేయపురాణే మదాలసోపాఖ్యానే కువలయాశ్వపాతాలగమనంనామ*
*_
శ్రీ సరస్వతీ కవచం_
*
*(బ్రహ్మవైవర్త మహాపురాణాంతర్గతం)*
బ్రహ్మన్బ్రహ్మవిదాంశ్రేష్ఠ బ్రహ్మజ్ఞానవిశారద |
సర్వజ్ఞ సర్వజనక సర్వపూజకపూజిత || ౬౦
సరస్వత్యాశ్చ కవచం బ్రూహి విశ్వజయం ప్రభో |
అయాతయామమన్త్రాణాం సమూహో యత్ర సంయుతః || ౬౧ ||
బ్రహ్మోవాచ |
శృణు వత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదమ్ |
శ్రుతిసారం శ్రుతిసుఖం శ్రుత్యుక్తం శ్రుతిపూజితమ్ || ౬౨ ||
ఉక్తం కృష్ణేన గోలోకే మహ్యం వృన్దావనే వనే |
రాసేశ్వరేణ విభునా రాసే వై రాసమణ్డలే || ౬౩ ||
అతీవ గోపనీయఞ్చ కల్పవృక్షసమం పరమ్ |
అశ్రుతాద్భుతమన్త్రాణాం సమూహైశ్చ సమన్వితమ్ || ౬౪ ||
యద్ధృత్వా పఠనాద్బ్రహ్మన్బుద్ధిమాంశ్చ బృహస్పతిః |
యద్ధృత్వా భగవాఞ్ఛుక్రః సర్వదైత్యేషు పూజితః || ౬౫ ||
పఠనాద్ధారణాద్వాగ్మీ కవీన్ద్రో వాల్మికీ మునిః |
స్వాయమ్భువో మనుశ్చైవ యద్ధృత్వా సర్వపూజితాః || ౬౬ ||
కణాదో గౌతమః కణ్వః పాణినిః శాకటాయనః |
గ్రన్థం చకార యద్ధృత్వా దక్షః కాత్యాయనః స్వయమ్ || ౬౭ ||
ధృత్వా వేదవిభాగఞ్చ పురాణాన్యఖిలాని చ |
చకార లీలామాత్రేణ కృష్ణద్వైపాయనః స్వయమ్ || ౬౮ ||
శాతాతపశ్చ సంవర్తో వసిష్ఠశ్చ పరాశరః |
యద్ధృత్వా పఠనాద్గ్రన్థం యాజ్ఞవల్క్యశ్చకార సః || ౬౯ ||
ఋష్యశృఙ్గో భరద్వాజశ్చాస్తీకో దేవలస్తథా |
జైగీషవ్యోఽథ జాబాలిర్యద్ధృత్వా సర్వపూజితః || ౭౦ ||
కవచస్యాస్య విప్రేన్ద్ర ఋషిరేష ప్రజాపతిః |
స్వయం బృహస్పతిశ్ఛన్దో దేవో రాసేశ్వరః ప్రభుః || ౭౧ ||
సర్వతత్త్వపరిజ్ఞానే సర్వార్థేఽపి చ సాధనే |
కవితాసు చ సర్వాసు వినియోగః ప్రకీర్తితః || ౭౨ ||
ఓం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః |
శ్రీం వాగ్దేవతాయై స్వాహా భాలం మే సర్వదాఽవతు || ౭౩ ||
ఓం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రం పాతు నిరన్తరమ్ |
ఓం శ్రీం హ్రీం భారత్యై స్వాహా నేత్రయుగ్మం సదాఽవతు || ౭౪ ||
ఓం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వతోఽవతు |
హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా శ్రోత్రం సదాఽవతు || ౭౫ ||
ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దన్తపఙ్క్తీః సదాఽవతు |
ఐమిత్యేకాక్షరో మన్త్రో మమ కణ్ఠం సదాఽవతు || ౭౬ ||
ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కన్ధం మే శ్రీం సదాఽవతు |
శ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదాఽవతు || ౭౭ ||
ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహా మే పాతు నాభికామ్ |
ఓం హ్రీం హ్రీం వాణ్యై స్వాహేతి మమ పృష్ఠం సదాఽవతు || ౭౮ ||
ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదాఽవతు |
ఓం రాగాధిష్ఠాతృదేవ్యై సర్వాంగం మే సదాఽవతు || ౭౯ ||
ఓం సర్వకణ్ఠవాసిన్యై స్వాహా ప్రచ్యాం సదాఽవతు |
ఓం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహాఽగ్నిదిశి రక్షతు || ౮౦ ||
ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా |
సతతం మన్త్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు || ౮౧ ||
ఓం హ్రీం శ్రీం త్ర్యక్షరో మన్త్రో నైరృత్యాం మే సదాఽవతు |
కవిజిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు || ౮౨ ||
ఓం సదంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు |
ఓం గద్యపద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు || ౮౩ ||
ఓం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైశాన్యాం సదాఽవతు |
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదాఽవతు || ౮౪ ||
ఐం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాఽధో మాం సదావతు |
ఓం గ్రన్థబీజరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు || ౮౫ ||
ఇతి తే కథితం విప్ర సర్వమన్త్రౌఘవిగ్రహమ్ |
ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మారూపకమ్ || ౮౬ ||
పురా శ్రుతం ధర్మవక్త్రాత్పర్వతే గన్ధమాదనే |
తవ స్నేహాన్మయాఽఽఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్ || ౮౭ ||
గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలఙ్కారచన్దనైః |
ప్రణమ్య దణ్డవద్భూమౌ కవచం ధారయేత్సుధీః || ౮౮ ||
పఞ్చలక్షజపేనైవ సిద్ధం తు కవచం భవేత్ |
యది స్యాత్సిద్ధకవచో బృహస్పతి సమో భవేత్ || ౮౯ ||
మహావాగ్మీ కవీన్ద్రశ్చ త్రైలోక్యవిజయీ భవేత్ |
శక్నోతి సర్వం జేతుం స కవచస్య ప్రభావతః || ౯౦ ||
ఇదం తే కాణ్వశాఖోక్తం కథితం కవచం మునే |
స్తోత్రం పూజావిధానం చ ధ్యానం వై వన్దనం తథా || ౯౧ ||
*ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖణ్డే నారదనారాయణసంవాదే సరస్వతీకవచం నామ చతుర్థోఽధ్యాయః |*
No comments:
Post a Comment