Friday 16 October 2020

అక్టోబర్ 16, 2020, నేటి రాశిఫలాలు :

 



మేషం: కార్యజయం. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

వృషభం: యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

మిథునం: రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో తొందరపాటు వద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

కర్కాటకం: పరిచయాలు విస్తరిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి

సింహం: ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆదాయం ఊరటనిస్తుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుతారు.

తుల: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో మార్పులు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం: ఊహించని వ్యక్తి నుంచి ధనలాభ సూచనలు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

ధనుస్సు: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూసంబంధిత వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

మీనం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.



సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371












No comments:

Post a Comment