Saturday, 3 October 2020

ధర్మసందేహాలు- అమ్మవారికి పుష్పాలను ఎలా సమర్పించాలి?





ప్రశ్న అడిగిన వారు : కేయూర , hyderabad

ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
నానా కుసుమ వినిర్మాణం బహు శోభప్రదంవరం
సర్వభూత ప్రియం శుద్ధం మాల్యాందేవీ ప్రగృహ్యతాం
"ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీదేవ్యై నమః పుష్పం సమర్పయామి" అని పుష్పాలను, "పుష్పమాలాం సమర్పయామి" అంటూ పూలదండను అమ్మవారికి సమర్పించాలి. ఈ మంత్రంతో అమ్మవారికి పుష్పాలను సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
శత్రుభయం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే వారంలో మంగళ, శుక్రవారాల్లో ఇంట అమ్మవారిని పూజించి పుష్పాలను సమర్పించాలి.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment