ప్రశ్న అడిగిన వాఋ: సుబ్రహ్మన్యేశ్వరి, పితపురం
ఉపవాసం అంటే ఆహారం అసలు తీసుకోక పోవడం కాదు. సాత్విక మైన ఆహారం కొద్దిగా తీసుకోవడం. అన్నమ్తోతే మనసు ఏర్పడుతుంది. పూర్తిగా జీవ౦ ఉన్న మూర్తే అక్కడ ఉండి మనం పూజ చేస్తున్నట్టు భావన చెయ్యాలి. మనం పెడుతున్న ఆహారం స్వీకరి స్తిన్నట్టుగా భావన చెయ్యాలి.అప్పుడే ఆ పుజ కి అర్ధం. దానికిసం సాత్వికమైన ఆహారం కొద్దిగా తీసుకోవాలి,ఎక్కువ తీసుకుంటే బద్దకం, మత్తు,నిద్ర .వీటినుండి దూరంగా ఉండడానికి కొద్దిగా తీసుకోవాలి. అదే ఉపవాసం అంతరార్ధం
కాబట్టి పూర్తిగా ఆహార౦ తీసుకోకుండా ఉండలేనివారు కొద్దిగా సాత్విక ఆహారం తీసుకోవచ్చు
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment