ప్రశ్న అడిగిన వారు : పద్మావతి, సిరిపురం
దీపం పూజ మొదలైన తరవాత కొండేక్కితే అది మళ్ళీ వెలిగించవచ్చు.
పూజ ఆపి మనం ఏదైనా పనిమీద లేచాక మళ్ళీ పూజ కంటిన్యూ చెయ్యాలంటే ఆ టైం లో దీపం కొండేక్కితే దీపాన్ని శుబ్రం చేసి మల్లి కొత్త వత్తి వేసి వెలిగించాలి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment