ప్రశ్న అడిగిన వారు : జ్యోశిల, అనకాపల్లి
మార్కండేయ పురాణంలో చెప్పబడింది.ఒకరు ధరించిన వస్త్రం కాని జందెం కాని ఇతర ఎ వస్తువైనా ఇతరులు వాడరాదు.ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
ఒకరివి ఇంకొకరు వాడడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.అలా వాడడం కేవలం ఆరోగ్యానికే అంటే అందరు పాటించరని దరిద్రం అని చెప్పారు పెద్దలు.ఏది ఏమైనా ఒకరి వస్తువులు ఇంకొకరు వాడక పోవడమేమంచిది.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment