Saturday, 3 October 2020

అక్టోబర్: శ్రీ విళంబి నామ సంవత్సర "ఆశ్వీజమాసం"లో శుభ ముహూర్తములు

 



10-10-2018 బుధవారం: 

నిశ్చయతాంభూలాదులకు
వివాహాలకు 

వ్యాపారాలకు 

మత్స్యయంత్ర స్థాపనలకు

 అన్నప్రాసనకు

 వివాహాలకు

 సీమంతమునకు ]

బిడ్డను ఊయలలో వేయుటకు


11-10-2018 గురువారం: 
పుట్టువెంట్రుకలుతీయుటకు 
మత్స్యయంత్ర స్థాపనలకు
 అన్నప్రాసనకు అక్షరాభ్యాసలకు

 12-10-2018 శుక్రవారం: 
విద్యా,వ్యాపారాలకు 
సీమంతమునకు
 బిడ్డను ఊయలలో వేయుటకు 
వివాహాలకు 
గృహాప్రవేశాలకు 

13-10-2018 శనివారం: 
అన్నప్రాసనకు 
వివాహాలకు 
ఉపనయనాలకు 
అక్షరాభ్యాసలకు
 మత్స్యయంత్ర స్థాపనలకు 
వ్యాపారాలకు 
నూతన వస్త్రాలకు
 గృహాప్రవేశాలకు
 గృహారంభాలకు

 14-10-2018 ఆదివారం: 
విద్యా,వ్యాపారాలకు
 వివాహం 
గృహాప్రవేశాదులు 

15-10-2018 సోమవారం: 
అక్షరాభ్యాసలకు
 ఉపనయనాలకు
 వివాహం 
గృహారంభాలకు 
గృహాప్రవేశాదులు
 అక్షరాభ్యాసలకు
 మత్స్యయంత్ర స్థాపనలకు 
వ్యాపారాలకు
 పుట్టువెంట్రుకలుతీయుటకు

 17-10-2018 బుధవారం: 
వివాహం 
పుట్టువెంట్రుకలుతీయుటకు
 గృహారంభాలకు 
అక్షరాభ్యాసలకు 
మత్స్యయంత్ర 
స్థాపనలకు
 వ్యాపారాలకు 
నూతన వస్త్రాలకు
. అన్నప్రాసనకు 

18-10-2018 గురువారం: 
వివాహం
 గృహారంభాలకు
 గృహాప్రవేశాదులు
 ఉపనయనాలకు
 మత్స్యయంత్ర స్థాపనలకు 
వ్యాపారాలకు 
నూతన వస్త్రాలకు.
 అన్నప్రాసనకు, 

19-10-2018 శుక్రవారం: 
నిశ్చయతాంభూలాదులకు 
వివాహం 
గృహారంభాలకు
 గృహాప్రవేశాదులు 
ఉపనయనాలకు
 అక్షరాభ్యాసలకు
 మత్స్యయంత్ర స్థాపనలకు 
వ్యాపారాలకు
 సీమంతమునకు
 బిడ్డను ఊయలలో వేయుటకు 

20-10-2018 శనివారం:
 ఉపనయనాలకు
 వివాహం
 గృహాప్రవేశాదులు
 అక్షరాభ్యాసలకు
 ఉపనయనాలకు
 గృహారంభాలకు
 పుట్టువెంట్రుకలుతీయుటకు 
మత్స్యయంత్ర స్థాపనలకు 
వ్యాపారాలకు
 నూతన వస్త్రాలకు. 
అన్నప్రాసనకు, 
విద్యా,వ్యాపారాలకు 

గమనిక :- 

శుక్ర మౌఢ్యమి 21-10-2018 నుండి 1-11-2018 వరకు పంచాంగ కర్తలచే నిర్ణయించబడినది కావున మౌఢ్యమి సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదు. 

గురుమౌఢ్యమి తేదీ 13-11-2018 నుండి 11-12-2018 వరకు గురు మౌఢ్యమి ఉన్నది

 కావున ఏ శుభముహూర్తాలకు అనుకూలం కాదు. 

సాధారణ శుభసమయాలు:
 ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు, మత్స్య యంత్ర స్థాపనలకు, ప్రయాణాలకు, రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు, ఆపరేషన్లకు, నామకరణములకు, శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 10-10-2018 బుధవారం ***
 తేది 11-10-2018 గురువారం*** 
తేది 12-10-2018 శుక్రవారం***
 తేది 13-10-2018 శనివారం*** 
తేది 14-10-2018 ఆదివారం***
 తేది 15-10-2018 సోమవారం***
 తేది 17-10-2018 బుధవారం*** 
తేది 18-10-2018 గురువారం*** 
తేది 19-10-2018 శుక్రవారం*** 
తేది 20-10-2018 శనివారం***
 తేది 22-10-2018 సోమవారం*** 
తేది 24-10-2018 బుధవారం***
 తేది 25-10-2018 గురువారం*** 
తేది 27-10-2018 శనివారం*** 
తేది 28-10-2018 ఆదివారం***
 తేది 31-10-2018 బుధవారం***

 గమనిక:- 
ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.






సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371








No comments:

Post a Comment