Monday, 26 October 2020

శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం




1 -నమస్తే శరణ్యే శివేసాను కంపే

నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే !

నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
2 - నమస్తే జగచ్చింత్య మానస్వరూపే
నమస్తే మహాయెాగి విజ్ఞానరూపే !
నమస్తే నమస్తే సదానంద రూపే
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
3 - అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః !
త్వం ఏకా గతి ర్దేవీ విస్తారకర్త్రీ
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
4 - అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
అనలే సాగరే ప్రాంతరే రాజ గేహే !
త్వం ఏకా గతి ర్దేవి నిస్తార నౌకా
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
5 - అపారే మహాదుస్తరే2 త్యంత ఘోరే
విపత్సాగరే మజ్జితాం దేహిభాజామ్ !
త్వం ఏకా గతి ర్దేవీ నిస్తార హేతుర్
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
6 - నమశ్చండికే చండ దుర్దండ లీలా
సముత్ ఖండి తాకండితా శేష శత్రో !
త్వం ఏకా గతి ర్దేవి వినిస్తార బీజం
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
7 - త్వమేవాఘ భావాధృతా సత్యవాది
న్యమే యాజితా క్రోధనాత్క్రోధ నిష్టా !
ఇడా పింగళా త్వం సుషుమ్నాచ నాడీ
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
8 - నమెా దేవి దుర్గే శివే భీమనాదే
సరస్వత్యరుంధత్యమెాఘ స్వరూపే !
విభూతిః శచీ కాళరాత్రీః సతీ త్వం
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
9 - శరణమసి సురాణాం సిద్ధ విద్యాధరాణాం
ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం !
నృపతి గృహ గతానాం వ్యాధిభిః పీడితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ప్రసీద !!
-:ఇతి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం సంపూర్ణం :-
అధ్భుతమైన గతిలో నడిచే ఈ స్త్రోత్ర రాజం చదువుతుంటేనే అర్థము స్ఫురిస్తుంది !! ఆనందమును కలిగిస్తుంది !!

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371














No comments:

Post a Comment