అక్టోబర్ 29 రోజు తూర్పు దిశలో మధ్యనుంది ఆగ్నేయం వైపు కుజ గ్రహాన్ని మరియు పౌర్ణమికి దగ్గరకాబోతున్న చంద్రుడిని పక్క పక్కనే దర్శించే చంద్ర మంగళ యోగాన్ని చూడవచ్చు.అక్టోబర్ 29 మధ్య రాత్రి నుండి కజ చంద్రులు ఒక ముఖ్య బిందువులో కలవటం జరుగుతుంది. ఋణాలు, శత్రుత్వం, అనారోగ్యం లాంటి ఎన్నో అంశాలను ప్రేరేపించే కుజుడు, మనః కారకుడైన చంద్రుడు ఒకే బిందువు వద్ద మీనా రాశిలో రేవతి నక్షత్రం లో కలవడం శుభ పరిణామం.ఈ అధ్భుత్త పరిణామాననన్నే చంద్రమంగళ యోగం అంటారు. వీలున్తవరకు పక్కపక్కనే ఉన్న ఈ గ్రహాలని దర్శించి ఇష్ట దేవతారాధనతో పాటు కుజ చంద్రుల స్తోత్రాలు పటించండి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment