Monday 12 October 2020

సొంత ఇంటి కల నెరవేరడానికి నేటి యోగక్షేమం:

 


సొంత ఇంటి కల నెరవేరడానికి సోమ వారం సాయంసంధ్యవేళలో  శివుడికి తెల్లటి పుష్పాలు లేదా పారిజాత పుష్పాలతో పూజించాలి. ఆవనూనె తో దీపాన్ని వెలిగించాలి.

" ఓం త్రయంబకం యజామహే 

సుగంధిం పుష్టి వర్ధనం

 ఊర్వారుకమివ భంధనాత్ 

మ్రుతోర్ముక్షీయ మామృతాత్ " 


అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371












No comments:

Post a Comment