ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం సుత్తులను గిఫ్ట్‌గా ఇవ్వరాదట!
చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ ప్రకారం కత్తెర్లు, సుత్తులను బహుమతిగా ఇవ్వరాదని చెపుతున్నారు. సాధారణంగా మనలో చాలా మందికి ఇంటికి ఉపయోగపడే ఉపకరణాలను బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలో న్యూడిజైన్‌లతో మార్కెట్లోకి వచ్చిన కత్తెర, స్క్రూ డ్రైవర్లు, సుత్తుల్ని బహుమతి ఇస్తుంటారు.
అయితే, కత్తెర, స్క్రూడ్రైవర్లు, సుత్తి వంటి ఇనుప పరికరాలు ఇతరులకు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వరాదని నిపుణులు అంటున్నారు. అలాగే కత్తెరను చేతిలో పట్టుకుని ఇతరులను చూపిస్తూ మాట్లాడరాదని సలహా ఇస్తోంది. అది చెడు శక్తిని సృష్టిస్తుందని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. కేవలం కత్తెరలే కాకుండా, స్క్రూడ్రైవర్లు, సుత్తి వంట వస్తువులు సైతం ఆఫీసు బల్లపై లేదా హాల్లో గాని లేకుండా చూసుకోవాలి.

No comments:
Post a Comment