Tuesday, 23 August 2016

శీతలా సప్తమి వ్రతం

శీతలా సప్తమి వ్రతం

 

ఈరోజు సప్తమి నాడు  శీతలా దేవి ని  పూజించాలి.చిత్రపటం ఉన్న సరే లేదా పసుపు తోగౌరీ దేవిని చేసి పసుపు ,కుంకుమ ,అక్షతలతో పూజించి కొబ్బరికాయను కొట్టి ,శీతలష్టకాని పటించాలి.ఈరోజు కొత్త చీపురును మార్చడం చేస్తుంటారు.పాత చేపురుతో దిష్టి తీయించుకోవడం మరియు వీలయితే గాడిద పాలను సేకరించి నైవేద్యoగా ఉంచి వాటిని తాగడం మన్చిది.చాలా కాలం గ బాదిస్తున్న రోగాలు తగ్గు ముఖం పడతాయి.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 

శీతలాష్టకమ్

అస్య శ్రీ శీతలాస్తోత్ర స్య మహాదేవ ఋషిహ్ - అనుష్టుప్చందః -

శీతలాదేవతా - లక్ష్మీర్బీజం - భవానీ శక్తిహ్ - సర్వ విస్ఫోటక
నివృత్తయే జపే వినియోగః

ఈశ్వర ఉవాచ :-

వందేహం శీతలాం దేవీం - రాసభ స్ధాంది గంబరాం|
మార్జనీకలశోపేతాం - శూర్సాలంకృత మస్తకామ్. 1
వందేహం శీతలం దేవీం - సర్వరోగ భయాపహాం |
యామాసాధ్య నివరైత - విస్ఫోటక భయం మహాత్. 2
శీతలే శీతలే చేతి - యో బ్రూయాద్దాహ పీడితః |
విస్ఫోటక భయం ఘోరం - క్షిప్రం తస్య ప్రణశ్యతి. 3
యస్త్యా ముదక మధ్యేతు -ధృత్యా పూజయతే నరః |
విస్ఫోటక భయం ఘోరం - గృహే తస్య న జాయతే ? 4
శీతలే ! జ్వర దగ్దస్య - పూతిగంద యుతస్య చ |
ప్రణష్ట చక్షుఫః పుంస - స్త్యా మహుర్జీవనౌషధమ్. 5
శీతలే ! తనుజాన్రో గా - న్న్రుణం హర సిదుస్త్యజాన్ |
విస్ఫోటక విశీర్ణానాం - త్వమేకా2మృతవర్శిణీ. 6
గలగండ గ్రహా రో గా - యే చాన్యే దారునా నృణాం |
త్వదం ఘ్రిధ్యాన మాత్రేణ - శీతలే ! యాంతి సంక్షయమ్. 7
న మంత్రం నౌషధం తస్య - పాపరోగ స్య విద్యతే |
త్వాంమేకాం శీతలే ! ధాత్రి ! - నాన్యాం పశ్యామి దేవతామ్. 8
మృణాళ తంతుస దృశీం - నాభి మృన్మధ్యసంస్దితామ్ |
యస్త్వాం సంచింత యేద్దేవి - తస్య మృత్యుర్న జాయతే. 9
అష్టకం శీతలా దేవ్యా - యోనరః ప్రపఠే త్సదా |
విస్ఫోటక భయం ఘోరం - గృ హేత స్యన జయతే. 10
శ్రోతవ్యం పటిత వ్యంచ - శ్రద్దాభక్తి సమన్వితైహ్!
ఉపసర్గ వినాశాయ - పరం స్వస్త్యయనం మహత్. 11
శీతలే ! త్వం జగన్మాతా - శీతలే ! త్వం జగత్సితా |
శీతలే ! త్వం జగద్దాత్రీ - శీలయై నమోనమః. 12
రాసభోగర్దభశ్చైవ - దూర్వాకంద నికృంతనః |
శీతలావాహన వ్చైవ - ఖరో వైశాక నందనః. 13
ఏతాని ఖర నామాని - శీత లాగ్రే తు యః పఠేత్ |
త స్య గే హే శిశూనాం చ - శీత లారుజ్న  జయతే. 14
శీతలాష్టక మే వేదం - న దేయం యస్య కస్యచిత్ |
దాత వ్యంచ సదా త స్మై - శ్ర ద్దాభక్తి యుతాయవై. 15
ఇతి శీతలాష్టకమ్

 

No comments:

Post a Comment