Tuesday 30 August 2016

ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను ,జంటగా వుండే బాతు బొమ్మలను బెడ్ రూమ్‌లో పెడితే?

ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను ,జంటగా వుండే బాతు బొమ్మలను బెడ్ రూమ్‌లో పెడితే?

• ఫెంగ్‌షుయ్ ఏనుగు ద్వారా సంతానలేమిని పోగొట్టుకోవచ్చు
• ఆఫీసుల్లో ఏనుగు బొమ్మను పెడితే పని చురుగ్గా నడుస్తుంది.
• ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ అదృష్టాన్నిస్తుంది.
• ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంట్లో ఉంటే పిల్లలు విద్యలో ముందుంటారు. 


మండరియన్ డక్స్


 పడక గదిలో జంటగా వుండే బాతు బొమ్మలను ఉంచితే భార్యాభర్తలు విబేధాలు లేకుండా సుఖంగా జీవితం గడుపుతారు.ఈ మండరియన్ డక్స్ ను బెడ్ రూమ్‌లో పెడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది.
దంపతుల మధ్య ప్రేమబంధం పటిష్టంగా ఉంటుంది.

No comments:

Post a Comment