Wednesday, 10 August 2016

నవమి తిథులయందు దుర్గాదేవి

నవమి తిథులయందు దుర్గాదేవి


ఉభయపక్షములలో వచ్చే నవమి తిథులయందు దుర్గాదేవిని “కుమారీదేవి”గా ఆరాధించాలి. దీనికి వెండి ప్రతిమను ఉపయోగించడం ఉత్తమం. గన్నేరు మొదలైన పూలతో పూజించి క్షీరాన్నమును నివేదించి ఒక కన్యను కుమారీదేవినుద్దేశించి పూజించి భోజనము పెట్టి వస్త్రాడులతో సంతృప్తి పరచాలి.రాహు సంబంధ దోషాలు తొలగడంతో పాటు ఇష్టకామ్యర్డ సిద్ది.

No comments:

Post a Comment