Saturday, 20 August 2016

నైద్రువ కృత సూర్య స్తుతి

నైద్రువ కృత సూర్య స్తుతి

నమః సవిత్రే వ్యక్తాయ మూర్తయే పరమాత్మనే !
సంధ్యయో: జ్ఞాన గమ్యాయ శుద్ధ భాసాయతే నమః!!
ఛందో మయాయ స్వచ్చంద చారిణే చారురోచిషే!
బ్రహాండ గృహ దీపాయ సదా సత్కర్మ సాక్షి ణే!!
చక్షుషాం చక్షుషే నిత్యం నమో ప్రతిమ తేజసే!
త్వమాదాయ రసం భోమే: గళే విసృజసే ప్రభో!!


No comments:

Post a Comment