Monday, 15 August 2016

కష్టతరమైన కోరికలు కూడా సత్వరముగా ఫలించుటకు....

కష్టతరమైన కోరికలు కూడా సత్వరముగా ఫలించుటకు....



 ఒక రావి ఆకూ తీసుకుని దానిపైన దానిమ్మ పుల్లతో గోరోజనం ,కస్తూరి,జవ్వాజి,ఏలకుల పొడి అన్ని కలిపిన రసం తో  గణపతిని దించి " ఓం గం గణపతయే నమః " అని 108 సార్లు జపించి ఆ ఆకుని దేవుడి దగ్గర ఉంచాలి.
కోరిక తీరిన తర్వాత ఆ ఆకుని నీటిలో విసర్జించాలి.

1 comment:

  1. గోరోజనం ,కస్తూరి,జవ్వాజి ante enti. Ekkada dorukutayi

    ReplyDelete