Friday, 26 August 2016

కోర్ట్ కేసు ల నుండి విముక్తి కి

కోర్ట్ కేసు ల నుండి విముక్తి కి


1.కోర్ట్  కి వెళ్ళే ముందు హనుమాన్ గుడి కి వెళ్లి ఆంజనేయుని వద్ద అగరు బతి వెలిగించండి.తర్వాత కోర్ట్ కి వెళ్ళండి.


2.లాయర్  కి పెన్ను బహుకరించండి.


3. 11 హకిక్  రాళ్ళను  పూజలో వుంచి మీదగ్గర ఉంచుకోవాలి.


4. మీపై కేసు వేసిన  లేదా ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఒక రావి ఆకు పైన ఎర్ర చందనం తో దానిమ్మ పుల్ల తో రాసి ఆరాక ఆ ఆకుని తేనెలో ముంచి అలానే ఉంచండి కోర్ట్  కేసు క్లియర్ అయ్యే వరకు.ఆ వ్యక్తి కి మీపై కోపం పోయి కేసు కొలిక్కి వస్తుంది.




5. ఎర్ర గన్నేరు పువ్వుని కస్తురితో రంగరించి తిలకంగా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి .పరిస్థితులు మనకు అనుగుణంగా మారడం మొదలౌతుంది.







6.4 మిరియ్యలు చిటికెడు చెక్కెర నోటిలో వేసుకొని నములుతూ కోర్ట్ కి బయలుదేరాలి.







7.కోర్ట్ కి వెళుతున్నప్పుడు మీతో పాటు హతజోడి మరియు  సియర్ సింఘి ని వెంట తీసుకెల్లండి.అద్భుతాన్ని చూస్తారు.







8.మహాకాళి పఠం ముందు ఆవునెయ్యి దీపం వెలిగించి 21 మాలలు  "ఓం క్లీం బీజ రూపిన్యై మహాకాలికాయై   క్లీం ఫట్ " మంత్రాన్ని జపించి ఆ స్పటిక మాలను ధరించి కోర్ట్ కి వెళ్ళండి విజయం తప్పక మీదౌతుంది.







9.గుప్పెడు బొగ్గు ,నెయ్యి కలిపినా బియ్యాన్ని వాసన చూసి ఎవరూ చూడకుండా కోర్ట్ లో చల్లాలి.

10.పంచముఖి రుద్రాక్ష బ్రాస్లెట్ ధరించండి.



11. court case పరిహార యంత్రాన్ని పేపర్ పైన దించి జేబులో ఉంచుకొని కోర్ట్ కి వెళుతుండండి. (దీనికి సమ్ప్రదిన్చoడి)

పై అన్ని రెమెడీస్ అందరికి వర్తించవు.మీ ప్రాబ్లం మరియు చార్ట్ స్టడీ చేయించుకొని ఎవరికీ ఎ రెమెడి సూట్ అవుతుందో అది ఆచరించి కోర్ట్ కేసు ల నుండి విముక్తులు కండి.కొంత మంది కి అవసరం బట్టి పూజలు హోమాలు అవసరం కావచు.


ఆయా పరిహారాలకై మరియు పరిహార వస్తువులకి సంప్రదించండి 9000123129
శుభమస్తు

No comments:

Post a Comment