Wednesday, 10 August 2016

ఒక ఇంటిని ముగ్గురు వ్యక్తులు పంచుకోకూడదా? ఇంటికి మూడు ద్వారములుండుట దోషమా ?

ఒక ఇంటిని ముగ్గురు వ్యక్తులు పంచుకోకూడదా? ఇంటికి మూడు ద్వారములుండుట దోషమా ?


ఇంటికి మూడు ద్వారములుండుట దోషము. అనగా సింహ ద్వారముగాక ముఖభాగమునందు రెండు ద్వారములుండకూడదు.


ఒక ఇంటిని మూడు భాగాలుగా విభజించుటగానీ, ముగ్గురు వ్యక్తులు పంచుకొనుటగాని దోషము.

No comments:

Post a Comment