Sunday 14 August 2016

సుమంగళి పసుపు

సుమంగళి పసుపు





గురువు కన్య రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా కొన్ని రాశుల వాళ్ళకి శుభంగాను కొన్ని రాశుల వాళ్లకి కొంత ఇబ్బంది కరంగాను ఉండే అవకాశం ఉంది. ఆయా శుభాలను ఇంకొంత పెంచుకునేందుకు,ఇబ్బందులను తగ్గించుకునేందుకు తమ ఇష్ట దైవాలకు సుమంగళి పసుపుతో అర్చన మరియు అభిషేకాదులు చేసి పసుపు వత్తులతో దీపారాధన  నిర్వహిస్తే మంచిది.

సుమంగళి పసుపు తెల్ల సరస్వతి వేరు మరియు ఇతర విశేష మూలికలతో కూడినది.అందుకే ఎంతో విశేష మైనది.ఈ సుమంగళి పసుపుని దైవతారదనతో పాటు తాము కూడా ధరించడం ఎంతో శ్రేష్టం శుభకరం.పసుపు వత్తులతో దీపారాధన కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది.

contact for పసుపు వత్తులు మరియు సుమంగళి పసుపు 9000123129

No comments:

Post a Comment