Tuesday, 16 August 2016

వ్యాధులు - గ్రహ ప్రభావం - శాంతులు

వ్యాధులు -  గ్రహ ప్రభావం  - శాంతులు



*టై ఫా యి డు దీనిని సన్నిపాత జ్వరం అంటారు.ఇది గురు – బుద గ్రహాల సంభందం వలన వస్తుంది.
* డ య బె టిక్ అనగా మధు మేహం ఇది గురు – బుద గ్రహాల వలన వస్తుంది.
* జాండిస్ అనగా కామెర్లు అంటారు. ఇది గురు – శుక్ర గ్రహాల వలన వస్తుంది.
* రాచ పుండు ఇది రవి గ్రహం వలన వస్తుంది.
* మలేరియా ఇది శని గ్రహం వలన వస్తుంది.
* అతిసారం ఈ వ్యాధి కుజుడు, బుదుడు,శని, కేతువు మొదలయిన గ్రహాల సంభందం వలన వస్తుంది.
* మొలల వ్యాధి కుజ – రాహు గ్రహాల సంభందం వలన వస్తుంది.
* అజీర్ణ వ్యాధి ఇది శని గ్రహం వలన వస్తుంది.
* క్షయ వ్యాధి శుక్ర గ్రహ ప్రభావం వలన వస్తుంది.
* ఉబ్బసం శని, బుదుడు, కేతువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.
* ఉన్మాదం రవి , కుజుడు, శని కలయిక వలన వస్తుంది.
* ధనుర్వాతం ఇది రవి, కుజుడు, శని కలయిక వలన వస్తుంది.
* పక్షవాతం ఇది శని ప్రభావం వలన వస్తుంది.
* కుంటి తనం శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.అన్ని రకాల వాతాలకు శని గ్రహ ప్రభావమే కారణం.
* ముగతనం ఇది బుద, కేతు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.
* గౌట్ దీనిని వాత రక్త వ్యాధి అంటారు.ఇది రవి, శుక్ర గ్రహాల ప్రభావం వలన వస్తుంది.
* శూల నొప్పి ఇవి శని, కుజ, రాహు గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.
* గుండె రోగాలు ఇవి శుక్ర గ్రహ ప్రభావం వలన కలుగుతాయి.
* హెర్నియా దీనిని బు డ్డ గిలక అంటారు.ఇది బుద గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.
* బు డ్డ ఇది బుద గ్రహం వలన ఏర్పడుతుంది.
* భయంకర చర్మ వ్యాధులు ఇవి కేతువు , శుక్ర , చంద్ర గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.
* దంత రోగాలు ఇవి గురు, శని గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.
* చెవుడు ఇది శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.
* తలనొప్పి ఇది కుజుడు, రాహువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.
* ఉబ్బు రోగాలు ఇవి కేతువు గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.
* కాన్సర్ ఈ భయంకర వ్యాధి రవి, కుజ,గ్రహాల ప్రభావం వలన వస్తుంది.
* స్త్రీ తెల్ల బట్ట ఇది కుజుడు , శుక్రుడు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.
* స్త్రీల ఎర్రబట్ట ఇది రవి, కుజుడు గ్రహల వలన వస్తుంది.
* గోడ్డ్రాలితనం ఇది కుజ ,శని,బుద,శుక్ర గ్రహాల కలయిక వలన వస్తుంది.
 


పైన చెప్పిన వ్యాదులు మందులు వాడుతున్నా తగ్గక పొతే ఆయా గ్రహాలకు శాంతులు, జపాలు చేయించడం వలన వ్యాధి ప్రభావం నుంచి బయట పడవచ్చు.



contacy for graha shanthis and japas --9000123129

No comments:

Post a Comment