Monday, 2 November 2020

ధర్మసందేహాలు - మంగళవారం భూమిని ఎందుకు తవ్వకూడదు?

 



ప్రశ్న అడిగినవారు : రమణ, యాదగిరి గుట్ట

భూమి పుత్రుడు కుజుడు మరియు మంగళవారానికి అధిపతి కూడా కుజుడే .అంగారకుడు అగ్నితత్వం కలవాడు.మనం భూమిని తవ్వేది నీటి కొరకే , ఇల్లు కట్టినా  అక్కడ నీటి వసతి ఉండాలి. నీరు జీవనాధారం. మంగళవారం భూమిని తవ్వితే అగ్నితత్వం కల కుజుడు నీటిని ఇవ్వడు .పైగా భూమి పుత్రుడైన కుజుడు తల్లిని తోలచానివ్వాడు. అందుకే భూమిని మంగళవారం తవ్వము.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment