వందేళ్ల అనంతరం ఒకే రోజు మూడు విశేష కార్యక్రమాలు
(2-8-2016)
(2-8-2016)
మంగళాన్ని కలిగించే ఆడి పెరుక్కు (ఆషాఢ
అమవాస్య), పితృదేవతలకు తర్పణం వదలడానికి ఆషాఢ అమావాస్య, కోటి పుణ్యఫలం
కలిగించే గురుపెయర్చి అనే మూడు కార్యక్రమాలు మంగళవారం జరగనున్నాయి.
దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ మాసమైన ఆషాఢంలో
భూమాత అమ్మవారిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని
అమ్మవారి మాసంగా కీర్తిస్తుంటారు. ఈ మాసంలో అమావాస్య, ఆషాడ పెరుక్కు విశేష
దినాలు.
వందేళ్ల
అనంతరం మంగళవారం ఒకే రోజున మూడు విశేష కార్యక్రమాలు చోటుచేసుకోవడంతో
ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మంగళాన్ని కలిగించే ఆడి
పెరుక్కు (ఆషాఢ అమవాస్య), పితృదేవతలకు తర్పణం వదలడానికి ఆషాఢ అమావాస్య,
కోటి పుణ్యఫలం కలిగించే గురుపెయర్చి అనే మూడు కార్యక్రమాలు మంగళవారం
జరగనున్నాయి. దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ మాసమైన ఆషాఢంలో భూమాత అమ్మవారిగా
అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని అమ్మవారి మాసంగా
కీర్తిస్తుంటారు. ఈ మాసంలో అమావాస్య, ఆషాడ పెరుక్కు విశేష దినాలు. ఇదిలా
వుండగా, అరుదుగా సంభవించే గురుపెయర్చి కూడా ఇదే రోజున రావడం మరో విశేషం.
వందేళ్లకోసారి ఆషాఢ అమావాస్య, గరుపెయర్చి ఒకే రోజు రావడంతో భక్తులతో
ఆలయాలు కిటకిటాలడనున్నాయి.
No comments:
Post a Comment