జై గోమాత !
జై జై గోమాత !!
ఫలితం
1. ఉలవలు (5గం॥లు నానపెట్టినవి) - వృత్తినందు నిలకడ
2. బొబ్బర్లు (5గం||లు నానపెట్టినవి) - ధనాభివృద్ధి
3. గోధుమలు (5గం||లు నానపెట్టినవి) - కీర్తిపెరుగుదల
4. బియ్యం పిండి, బెల్లం- ప్రశాంతత
5. కందులు (5గం||లు నానపెట్టినవి) - కోపం తగ్గును
6. కుసుములు (5గం||లు నానపెట్టినవి) - ఆత్మకు స్నానం
7. శనగలు (5గం||లు నానపెట్టినవి) - ఆద్యాత్మిక చింతన
8. బెల్లం,రాగిపిండి (5గం||లు నానపెట్టినవి) - దారిద్ర్యము తొలగును
9. పెసలు (5గం||లు నానపెట్టినవి) - విద్యాభివృద్ధి.
10. బంగాళదుంపలు (ఉడికించినవి) - నరఘోష నివారణ.
11. క్యారెట్లు - వ్యాపారవృధి.
12. బీట్ రూట్ / పాలకూర - ఐశ్వర్య ప్రాప్తి.
13. దోసకాయలు - శతృ నివారణ.
14. టమోటాలు - వివాహ ప్రాప్తి.
15. వంకాయలు - సంతాన ప్రాప్తి.
16. అరటిపండ్లు - ఉన్నత పదవి.
17. బెండకాయలు - మనో దైర్యం.
18. దొండకాయలు - మానసిక ప్రశాంతత
19. కందిపప్పు (5గం||లు నాన పెట్టినవి) - ఋణవిముక్తి,
20. మినపపప్పు(5గం||లు నానపెట్టినవి) - ఆరోగ్యప్రాప్తి.

No comments:
Post a Comment