డిసెంబర్ నెలలో సూర్యుడు 16వ తేదీన వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఈ నెల 25న తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. కుజుడు 28న వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశికి, అదే రోజు బుధుడు తుల రాశి నుండి వృశ్చిక రాశికి మారుతున్నాడు. ఈ నెలలో కూడా బృహస్పతి మేష రాశిపై, కుంభ రాశిపై శని, రాహువు మీన రాశిపై, మరియు కేతువు కన్యా రాశిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు
డిసెంబర్ 2023 నెల కొందరికి చాలా ప్రత్యేకమైనది. డిసెంబర్ 2023లో ఏకంగా ఐదు గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. కొన్ని గ్రహాలు
సంచారం ద్వారా తమ రాశిని మారుస్తాయిమరికొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటాయి.
ఈ మార్పులన్నీ మొత్తం 12 రాశులవారిపై ప్రభావం చూపుతాయి.
డిసెంబరు నెలలో ఏయే గ్రహాలు సంచరిస్తున్నాయో, ఏ రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం
బుధుడి తిరోగమనం : గ్రహాల యువరాజు బుధుడు డిసెంబర్ 13 మధ్యాహ్నం 12.38 గంటలకు తిరోగమనంలోకి మారనున్నాడు. బుధడు జనవరి 2, 2024 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. ఫలితంగా వృషభం, మిథునం, కుంభం రాశుల వారు లాభపడే అవకాశం ఉంది.
గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా
తన రాశిని మారుస్తాడు. డిసెంబర్‌లో, సూర్యుడు 16 డిసెంబర్ 2023 సాయంత్రం 04.09 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో నెల రోజుల పాటు శుభ
కార్యాలు జరగవు
శుక్ర సంచారము 2023 - శుక్రుడు 25 డిసెంబర్ 2023న ఉదయం 06.55 గంటలకు వృశ్చిక రాశిలోకి
ప్రవేశిస్తాడు. శుక్రుని రాశిలో మార్పు
కర్కాటఅంగారకుడు - గ్రహాల అధిపతి అయిన అంగారకుడు
డిసెంబర్ 28న ఉదయం 12.36 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ధనస్సు రాశిలో
సూర్యుడు, కుజుడు కలయిక ఏర్పడడం వల్ల మేష,
కన్యా రాశి వారికి మేలు జరుగుతుందికం, సింహం, మకరం, కుంభరాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప పురోగతిని ఇస్తుంది
బృహస్పతి - దేవగురు బృహస్పతి 31 డిసెంబర్ 2023న ఉదయం 08.09 గంటలకు మేషరాశిలో ప్రత్యక్షంగా ఉంటుంది. బృహస్పతి ప్రత్యక్ష సంచారం
వల్ల మేషం, మిథునం, సింహం రాశుల వారి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది
No comments:
Post a Comment