Sunday, 3 December 2023

పంచాంగము

 


 04, డిసెంబరు, DECEMBER 2023 

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ  -శ్రీమతి హవనిజ 

🌻. పండుగలు మరియు పర్వదినాలు :  🌻

🍀.  శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 54 🍀

111. వ్యాసః సర్గః సుసంక్షేపో విస్తరః పర్యయో నరః |

*ఋతుః సంవత్సరో మాసః పక్షః సంఖ్యాసమాపనః  111 *

112. కళా కాష్ఠా లవా మాత్రా ముహూర్తాహః క్షపాః క్షణాః |

విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్యస్సునిర్గమః  112

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : చేతన అనగా - చేతన యనగా స్వపర జ్ఞానశక్తి మాత్రమే కాదు, అది సృజనాత్మకమైన క్రియాశక్తి కూడ. ప్రతిక్రియలను తాను సృష్టించనూ గలదు. ఏ ప్రతి క్రియలూ లేకుండా వుండిపోనూ గలదు, వెలిశక్తులకు తాను ప్రతిస్పందించనూ గలదు. తనలోనుండి శక్తుల నుత్పాదన చేయనూ గలదు. అది అది చిత్తే (ఎరుక) కాక చిచ్ఛక్తి కూడ. 🍀

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

కార్తీక మాసం

తిథి: కృష్ణ సప్తమి 22:01:40 వరకు

తదుపరి కృష్ణ అష్టమి

నక్షత్రం: మఘ 24:36:30 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: వైధృతి 21:47:08 వరకు

తదుపరి వషకుంభ

కరణం: విష్టి 08:42:31 వరకు

వర్జ్యం: 11:06:00 - 12:54:00

దుర్ముహూర్తం: 12:28:16 - 13:12:53

మరియు 14:42:06 - 15:26:43

రాహు కాలం: 07:55:02 - 09:18:41

గుళిక కాలం: 13:29:37 - 14:53:15

యమ గండం: 10:42:19 - 12:05:58

అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:27

అమృత కాలం: 21:54:00 - 23:42:00

సూర్యోదయం: 06:31:24

సూర్యాస్తమయం: 17:40:32

చంద్రోదయం: 23:48:32

చంద్రాస్తమయం: 12:02:50

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన నాశనం,

కార్య హాని 24:36:30 వరకు తదుపరి

ధ్వజ యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: తూర్పు

🌻 🌻 🌻 🌻 🌻  

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 

విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment