ఓం దాశరథయా విద్మహే
సీతా వల్లభాయ ధీమహి
తన్నో రామః ప్రచోదయాత్
2024 జనవరి 22 న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ జరుగనుంది. ఆ మహాయజ్ఞానికి మంత్ర భూమికగా 2023 డిసెంబరు 14 నుంచి 40 రోజులు, అంటే, మండలం రోజుల పాటు మనవంతుగా రామగాయత్రి మంత్రాన్ని జపించమని మానవాళికి విజ్ఞప్తి.
ప్రతి ఒక్కరు ప్రాతఃకాలంలో కనీసం 108 లేదా 1008 చొప్పున ఈ కింద ఇచ్చిన రామగాయత్రిని జపించి రామతరంగశక్తిని ఉత్తేజితం చేయాలని ప్రార్థన.
దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నవారైనా సరే అయోధ్యరాముని మనసులో ఉంచుకుని యథాశక్తి రామగాయత్రిని జపించడం ద్వారా రామశక్తిని ప్రేరేపింతురుగాక.
ఓం దాశరథయా విద్మహే
సీతా వల్లభాయ ధీమహి
తన్నో రామః ప్రచోదయాత్
మీకు తెలిసిన అందరితో దీనిని పంచుకోమని మనవి.
Sree Vidhatha peetam

No comments:
Post a Comment