Friday, 8 December 2023

శ్రీ శంభుదేవ ప్రార్థన ॥

  



జయ ఫాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా |

జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో ౧ 


జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా |

జయ యోగమార్గ జితరాగదుర్గ మునియాగభాగ భర్గా ౨ 


జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గసర్గ కల్పా |

జయ బంధుజీవ సుమబంధుజీవ సమసాంధ్య రాగ జూటా ౩ 


జయ చండచండతర తాండవోగ్రభర కంపమాన భువనా |

జయ హార హీర ఘనసార సారతర శారదాభ్రరూపా ౪ 


జయ శృంగి శృంగి శ్రుతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ |

జయ కాలకంఠ కలకంఠకంఠ సురసుందరీస్తుత శ్రీ ౫ 


జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాహ్రీ |

జయ దగ్ధభావ భవ స్నిగ్ధభావ భవ ముగ్ధభావ భవనా ౬ 


జయ రుండమాలి జయ రూక్షవీక్ష రుచిరుంద్రరూప రుద్రా |

జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా ౭ 


జయ ఘోర ఘోరతరతాపజాప తప ఉగ్రరూప విజితా |

జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలీ ౮ 


జయ సూర్యచంద్రశిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ఉగ్రా |

జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా ౯ 


జయ ఫాలనేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూష శూలీ |

జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో ౧౦

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment