Monday, 4 December 2023

అర్ధనారీనటేశ్వరస్తోత్రమ్ |

 



చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ | ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివయై చ నమః శివాయ ౧

కస్తూరికాకుఙ్కుమచర్చితాయై చితారజఃపుఞ్జవిచర్చితాయ | కౄతస్మరాయై వికౄతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ౨

చలత్క్వణత్కఙ్కణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ | హేమాఙ్గదాయై భుజగాఙ్గాదాయ నమః శివాయై చ నమః శివాయ ౩

విశాలనీలోత్పలలోచనాయై వికాసిపఙ్కేరుహలోచనాయ | సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ ౪

మన్దారమాలాకలితాలకాయై కపాలమాలాఙ్కితకన్ధరాయ | దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ |౫||

అంభోధరశ్యామలకున్తళలాయై తడిత్ప్రభాతామ్రజటాధరాయ | నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ౬

ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాణ్డవాయ | జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ౭

ప్రదీప్తరత్నోజ్జ్వలకుణ్డలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ | శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ౮

ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ | ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ౯

ఇతిశ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యశ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్య శ్రీమచ్ఛఙ్కరభగవత్ప్రణీతమర్ధనారీనటేశ్వరస్తోత్రం సంపూర్ణమ్ ||


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment