Friday, 6 October 2023

     



ఈనాటి కాలగతి దృగ్గణిత పంచాంగము *

            * తే.07-10 -2023 ది. *

 ( సమయాలు నెల్లూరును కేంద్రంగా గుర్తించి ) 

================================

1.సంవత్సరము :  శోభకృతు

2. ఆయనము :  దక్షిణాయనం

3. ఋతువు : వర్ష ఋతువు

4. మాసము: భాద్రపద మాసము

5. పక్షము : బహుళ పక్షము

================================

6. వారము : శని వారము ( స్థిర వాసరః ) 

7. తిథి : బహుళ అష్టమి / నవమి

  1. ప్రారంభము: తే.6/10 ఉ.గం.06-36 నుండి

   1.అంత్యము : తేది.7/10 ఉ.గం.8-09 వరకు

   2.ప్రారంభం :తే.7/10 ఉ. గం.8-10 నుండి

   2. అంత్యము : తే.8/10 ఉ.గం.10-14 వరకు

    

8. నక్షత్రము: పుష్యమి

పుష్యమి -1 తే. 6/10 రా.9-32 నుండి ఉ.4-0

పుష్యమి -2 తే.7/10 ఉ.4-07 నుండి ఉ.10-41

 పుష్యమి -3 తే.7/10 ఉ.1042 నుండి సా.5-19

 పుష్యమి -4 తే.7/10 సా.5-20 నుండి రా.11-57

 తదుపరి ఆశ్లేష నక్షత్రము

9. యోగము: శివ యోగము

     ప్రారంభము : తే. 7/10 ఉ.గం.5-30 నుండి

      అంత్యము : తే.8/10 ఉ. గం.6-02 వరకు

     తదుపరి సిద్ధ యోగము

10. కరణము : 1) కౌలవ      2. తైతుల

    1)  ప్రారంభం : తే.6/10 సా.గం.7-18 నుండి

    1)  అంత్యము : తే.7/10 ఉ.గం.8-09 వరకు

     2) ప్రారంభం  :తే.7/10 ఉ.గం.8-10 నుండి

     2) అంత్యము : తే.7/10 రా.గం.9-08 వరకు

================================

11. సూర్య రాశి కన్య , చంద్ర రాశి మిథునం

2. సూర్యోదయము :   ఉ.గం. 6-02

13. సూర్య అస్తమయం: సా.గం.5-53

14. పగటి ప్రమాణము : గం. 11-51

15. చంద్రోదయం  రా.గం.12-00

16. చంద్ర అస్తమయం : మ. గం.1-16

17. రాత్రి ప్రమాణము : గం. 12-09

=================================

                  * శుభ సమయములు *

18.బ్రహ్మ ముహూర్తం.ఉ.గం.4-26 నుండి 5-14

19. అభిజిత్ కాలం.మ.గం 11-46 నుండి 12-36

20. అమృత కాలం : రా. 9-19 నుండి 11-05

21.శుభ సమయం  ఉ.గం.7-12 నుండి గం.9-12

                           మ.గం.4-24 నుండి గం. 6-00 

22. నిత్య పూజకు : ఉ.గం.5-35  నుండి గం.8-12

                           సా. గం.6-37 నుండి గ.8-50

------------------: --------------------- : -------------------

            * అశుభ సమయములు *

23. రాహు కాలము :ఉ.గం.9-00 నుండి గ.10-29

24. యమగండం : మ. 01-26 నుండి గం. 2-55

24. గుళిక కాలము:  ఉ.గం.6-02 నుండి గం.7-30

26.దుర్ముహూర్తము:  ఉ. 6-03 నుండి గం.7-37

                              

27. వర్జ్య కాలం : ఉ. గం.10-45 నుండి గం.12-31

                       

================================

28. పితృ తిథి : భాద్రపద బహుళ నవమి

29.అవిధవా నవమి.

30. రవి హస్త 4 ప్రవేశం రా.10-57

==================================

ప్రయాణానికి పనికిరాని తిథి,వార,నక్షత్ర లగ్నాలు

తూర్పు మరియు ఆగ్నేయ దిక్కులకు శూలలు

పాడ్యమి, నవమి, తదియ, ఏకాదశి తిథులు

జ్యేష్ఠ, దనిష్ట నక్షత్రములు పనికి రావు. 

తుల, మకర, కుంభ లగ్నములు కూడా పనికిరావు

శనివారం నవమితిథి, రేవతి నక్షత్ర దగ్ధ శూలలు

------------------- : ------------------ : -----------------------

ఉత్తర ఉత్పాత, హస్త మృత్యు యోగములు

చిత్త నక్షత్రం కాణ, రేవతి  దగ్ధ యోగములు

అష్టమి, రేవతి నక్షత్రాలు హాలాహల యోగములు

శనివారం సప్తమి తిథి విష యోగము

శనివారం హస్త నక్షత్రం యమ కంటక యోగము

శనివారం ఏకాదశి తిథి హుతాశన యోగము

శనివారం ఏకాదశి తిథి, రోహిణి వర్జ్య యోగము

------------------ : -------------------- : --------------------

చవితి, నవమి, చతుర్దశి తిథులు సిద్ధ యోగములు

శనివారంతో రోహిణి కలిస్తే అమృత సిద్ధి యోగము

శనివారంతో కలిసిన శ్రవణం, రోహిణి, స్వాతి రోజు

సర్వార్థ సిద్ధి యోగము ఏర్పడుతుంది. 

శనివారం వారశూలకు 8ఘ.(3గ.12ని ) విడవాలి

శనివారం వార శూలకు నువ్వులు, నక్షత్ర శూలకు

పాలు లేక పెరుగు దానము చేయాలి. 

శనివారం దక్షిణ దిశ ప్రయాణం విజయవంతము

==================================

ఈరోజుజన్మదినం వివాహవార్షికోత్సవం జరుపుకునే

ఆత్మీయసభ్యులకు కాలగతితరఫున శుభాకాంక్షలు

ఆయురారోగ్యఐశ్వర్యాభివృద్ధితో దీర్ఘాయుష్మాన్భవ(సర్వేజనాః సుఖినో భవంతు)

(సమస్త సన్మంగళాని భవంతు)
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment