నవంబరు మాసంలో చాలా గ్రహాలు తమ స్థానాలు మార్చుకోనున్నాయి. సూర్యుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు, గురుడు ఓ రాశి నుంచి మరో రాశిలోకి రవాణా చెందనున్నారు. ఫలితంగా రాశిచక్రంపై ప్రభావం పడనుంది.నవంబరు మాసంలో చాలా గ్రహాలు తమ స్థానాలు మార్చుకోనున్నాయి. సూర్యుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు, గురుడు ఓ రాశి నుంచి మరో రాశిలోకి రవాణా చెందనున్నారు. ఫలితంగా రాశిచక్రంపై ప్రభావం పడనుంది.
నవంబరు మాసంలో వృశ్చికంలో సూర్యుడు..
గ్రహాలకు అధిపతిగా భావిస్తున్న సూర్యుడు.. నవంబరు 16 నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా సమాజంతో పాటు కెరీర్ పరంగానూ గౌరవం పొందుతారు. అంతేకాకుండా సూర్యుడిని చాలా ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. భానుడు తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే రాశిచక్రంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అంగారకుడు.. వృశ్చిక రాశికి అధిపతిగా పరిగణిస్తారు. అందువల్ల వృశ్చికాన్ని ఉగ్ర గ్రహ రాశిగా పరిగణిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశిలో సూర్యుడు ఆగమనాన్ని చాలా బాధను కలగజేస్తుందని రుజువు చేస్తుంది.
అంగారకుడు మీనంలోకి..
నవంబరు 14న ఉగ్ర గ్రహంగా గుర్తింపు తెచ్చుకున్న అంగారకుడు మీన రాశిలో రవాణా చెందనున్నాడు. అంటే సరళమైన వేగంతో ప్రయాణిస్తాడు. దీపావళి రోజు అంగారకుడు రవాణా ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు. అంగారకుడు మార్పు కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటే, మరికొన్ని రాశులకు ప్రతికూలంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి.
తులా రాశిలోకి బుధుడు..
నవంబరు 3న గ్రహాల యువరాజుగా పరిగణించే బుధుడు.. శుక్రుడు రాశి అయిన తులా లోకి ప్రవేశించనున్నాడు. సరళమ మార్గంలో రవాణా చెందనున్న బుధుడు వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు. బుధుడు రవాణా వల్ల కెరీర్ పరంగా కొంత మంది అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో విజయం సాధిస్తారు. కొంత మంది వ్యక్తుల జాతక రీత్యా సంబంధాలు మెరుగుపడతాయి. అనంతరం నవంబరు 28న బుధుడు వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు.
మకరంలోకి గురుడు..
కెరీర్, సంపదను కలిగించే గురు గ్రహం నవంబరు 20న శని రాశి అయిన మకరంలో సంచరించనున్నాడు. ఫలితంగా మకర రాశి వారు కెరీర్ పరంగా మంచి ఫలితాలు అందుకుంటారు. అంతేకాకుండా మకరంలో గురు ఆగమనం వల్ల ఇతర రాశుల వారు కూడా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా గురుడు, శని ఒకరికొకరు ప్రత్యర్థులుగా భావిస్తారు. మకరంలో గురుడు రవాణా చెందడం వల్ల రాశులపై సానుకూల ఫలితాలుంటాయి.
సొంత రాశిలో శుక్రుడు..
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment