Monday, 8 August 2016

పిల్లల దృష్టి దోషమునకు

పిల్లల దృష్టి దోషమునకు

  ఎర్రని వస్త్రములో ఎర్రని ఎండుమిరపకాయలు ,సింధూరం , ఇనుపముక్క , గుప్పెడు మినుములు,5 ఎర్ర గురిగింజలు  ,ఒక గోమతి చక్రం వేసి మూటగా కట్టి పిల్లలను పాడుకోబెట్టే మంచమునకు కానీ ఊయలకుకాని ఏదో ఒక ప్రక్కకు కట్టవలెను .దీని వలన దృష్టి దోషము దరిచేరదు .

No comments:

Post a Comment