Wednesday, 3 August 2016

నిమ్మ చెట్టు ఇంట్లో ఉండవచ్చా?

నిమ్మ చెట్టు ఇంట్లో ఉండవచ్చా?

నిమ్మ, అన్ని రకాల సాత్త్విక పుష్పజాతులు, పనస, జాజి, మోదుగ, నూరాకుల చెట్టు వంటివి ఇంట్లో పెంచదగినవి. గృహావరణంలోనికి గాలిని సూర్యరశ్మిని ప్రసరించడంలో అడ్డగించేవి ఎంత గొప్ప వృక్షాలైనా నిషేధమని గమనించాలి. తులసి కోటను, అందులో తులసి చెట్టును ప్రతిదినము పూజించుట సర్వదా శ్రేష్ఠమైనది. గృహం మధ్యలో తులసి చెట్టును ప్రతిష్ఠించడం, సర్వదోషాలను దూరం చేసుకోగలుటయే.

No comments:

Post a Comment