Wednesday, 2 November 2016

కార్తీక గురువారాలు






కార్తీక గురువారాలు గురువులను ,దక్షిణామూర్తి ,సరస్వతి,హయగ్రీవుడు వంటి దేవతలను ఆరాధించడం శ్రేయస్కరము.తేనె , నెయ్యి, బంగారం, శెనగపప్పు, బెల్లము వంటి పదార్ధాలని దానం ఇవ్వడం మంచిది.గుడిలో దేవతలకి పసుపురంగు పూలు సమర్పించాలి.


No comments:

Post a Comment