ఈ కార్తీక పౌర్ణమి ఏంతో విశిష్టమైనది.... తరగని సంపద, అదృష్టం వరించాలంటే ఈ రోజు ఇలా చెయ్యండి.
ఎంతో పవిత్రమైన కార్తీకమాసం ప్రతీరోజు పండగలాంటిదే. అందులో కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది.ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆచరించాల్సినవి తెలుసుకుందాము.....
-కార్తీక పౌర్ణమి రోజున తెల్ల వారుజామునే లేచి, సముద్ర స్నానం చేస్తే మంచిది. సముద్ర స్నానం ఆచరించడానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటె… కళ్ళు ఉప్పు కొంచెం నీటిలో వేసుకుని స్నానం చేస్తే, సముద్ర స్నానం చేసిన పుణ్యం వస్తుంది. దీని వలన మనుషులను పట్టి పీడిస్తున్న ఈతి బాధలన్ని పటాపంచలు అవుతాయి. నరఘోష పోయి శుభం కలిగిస్తుంది.
-ఈ రోజు తెల్లవారుజామునే నిద్ర నుంచి హరినామ సంకీర్తనతో లేచి, ఉత్తర దిక్కుకు నడవాలి.
-ఈ కార్తీక మాసంలో గోమూత్రం సేకరించి కొంచెం మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే…అద్భుతమైన అదృష్టాన్ని పొందుతాము.
-ఈ మాసములో పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం చంద్రుడు పరిపూర్ణుడై వెలుగుతాడు. కృత్తికా నక్షత్రం వెళ్ళే లోపే స్నానం చేయాలి.
-కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటె మొత్తం కార్తీకమాసం అంతా ఉపవాసం ఉన్న ఫలితాన్ని పొందవచ్చు.
-ఈ పూర్ణిమ నాడు కార్తీక దీపాన్ని మీ గృహంలోనూ, దేవాలయంలోను తప్పక వెలిగించాలి.
-దీపారాధాన నువ్వుల నూనెతో గాని, ఆవు నెయ్యితో గాని చెయ్యవచ్చు.
-ఈ రోజు 365 వత్తులు వెలిగిస్తే … ఏడాది అంతా నిత్యం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది.
-ఈ రోజు గృహిణి దేవాలయంలో తప్పనిసరిగా ద్వజస్థంభం దగ్గరగాని, గాలి గోపురం వద్ద గాని దీపం వెలిగిస్తే.. ఆ గృహినికి చాలా మంచి జరుగుతుంది.
ॐ దీపంలో సుబ్రమణ్యస్వామి, లక్ష్మీదేవి, సకల దేవతలు ఉంటారు. అందుకని ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది.
ॐ ఇంట్లో వెలిగించే దీపం ఐదు వత్తులు వెలిగిస్తే మంచిది.
ॐ ఈ రోజు గుడిలో జ్వాలా తోరణం చూసి, ఆ శివపార్వతులకు దండం పెట్టుకుంటే చాలా మంచిది.
ॐ కార్తీక నోములు ఆచారం ఉన్న వారు తప్పక ఆ నోములు నోచుకుంటే మంచిది.
ॐ ఇవన్నీ ఆచరించి ఉన్న కష్టాలను పోగొట్టుకుని, పుణ్యం మూట కట్టుకుని సిరి సంపదలతో తులతూగండి.

సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment